అష్టోత్తర శతనామావళి
ఓం దత్త భగవాన్ సమర్ద సద్గురు గురవయ్య స్వామియే నమః (9 సార్లు)
ఓం గురుదేవ దత్తాత్రేయాయ నమః (9 సార్లు)
ఓం విశ్వప్రాణాయనమః
ఓం పంచభూతాత్మ స్వరూపాయ నమః
ఓం ప్రాణలింగ స్వరూపాయ నమః
ఓం విశ్వలింగాయ నమః
ఓం బహిరంతర్వ్యపినే నమః
ఓం దత్తావధూతాయ నమః
ఓం గురు వెంకయ్యస్వామి శిష్యాగ్రగణ్యాయ నమః
ఓం ప్రణవ స్వరూపాయ నమః
ఓం శాంతి కాముకాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మ రక్షణాయ నమః
ఓం ధర్మ కాముకాయ నమః
ఓం సత్యవ్రత పాలకాయ నమః
ఓం బ్రహ్యచర్యవ్రత పాలకాయ నమః
ఓం సకలరోగ నివారకాయ నమః
ఓం ఆదిమధ్య అంతరహితాయ నమః
ఓం దయాస్వరూపాయ నమః
ఓం ఆశ్రితజన సంరక్షకాయ నమః
ఓం రాజరాజేశ్వరీ దర్మకాయ నమః
ఓం సర్వమత సహానాయ నమః
ఓం భక్త సులభాయ నమః
ఓం భక్త కష్టనివారకాయ నమః
ఓం సకల సాధురూపాయ నమః
ఓం ఖండయోగ విద్యాదురంధరాయ నమః
ఓం పుణ్యలొక దర్మకాయ నమః
ఓం ఙ్ఞాన స్వరూపాయ నమః
ఓం ఙ్ఞాన ప్రబోధకాయ నమః
ఓం శారదా కటాక్షాయ నమః
ఓం భక్త సేవితాయ నమః
ఓం పామర పండిత పూజితాయ నమః
ఓం పురాణ పురుషోత్తమాయ నమః
ఓం సర్వజీవ స్వరూపాయ నమః
ఓం సర్వదోషనివారకాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం భవిష్యద్వాణ్యే నమః
ఓం ప్రారబ్థకర్మ నిర్మూలనాయ నమః
ఓం యోగయోగీశ్వరాయ నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం అసాధారణాయ నమః
ఓం నిత్యాగ్నిహోత్రాయ నమః
ఓం కుటీర నివాసాయ నమః
ఓం శాంతి కాంతి పుంజసే నమః
ఓం అరణ్య సంచారకాయ నమః
ఓం గ్రహబాధ నివారకాయ నమః
ఓం ఈశ్యరాయ నమః
ఓం పరమాత్మనే నమః
ఓం పరబ్రహ్మణే నమః
ఓం త్రికాలఙ్ఞానాయ నమః
ఓం గొలగమూడి ఆశ్రమవాసినే నమః
ఓం నిరాహారవ్రతాయ నమః
ఓం సులభభాషణాయ నమః
ఓం ఆపద్భాంధవాయ నమః
ఓం బహిర్లీలా దర్యకాయ నమః
ఓం ప్రకృతి నియంతాయ నమః
ఓం దయాయ నమః
ఓం సకలసిద్ధిదాయ నమః
ఓం సకలదేవతా స్వరూపాయ నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం సకలజీవ సంరక్షకాయ నమః
ఓం భక్త మిత్రాయ నమః
ఓం సర్వసమర్ధ సద్గురువే నమః
ఓం బాలోన్మత్త పిశచస్ధితాయ నమః
ఓం పాండురంగాయ నమః
ఓం సముద్రశాసనాయ నమః
ఓం వరుణదేవ శాసనాయ నమః
ఓం దత్తత్రిశూల గ్రహీతాయ నమః
ఓం సులభ దర్శకాయ నమః
ఓం భక్త రక్షకాయ నమః
ఓం కాలనిర్దేశకాయ నమః
ఓం సర్వాంతర్యామినే నమః
ఓం సిద్ధి బుద్ధి ప్రదాయకాయ నమః
ఓం భక్తి ముక్తి ప్రదాయకాయ నమః
ఓం భక్తి శక్తి ప్రదాయకాయ నమః
ఓం రామకృష్ణ స్వరూపాయ నమః
ఓం కారణ జన్మాయ నమః
ఓం పతితపామర జనోద్ధరణకారకాయ నమః
ఓం అద్భుతశక్తి సంపన్నే నమః
ఓం శ్రేష్ఠాయ నమః
ఓం సర్వహృదయాంతరంగ నివాసినే నమః
ఓం అమృతవాక్యాయనే నమః
ఓం అఖండ్ రూపాయ నమః
ఓం అభయహస్తాయ నమః
ఓం అనేకాత్మనే నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం సర్వఙ్ఞాయ నమః
ఓం భగవతే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం యోగినే నమః
ఓం పరమపురుషాయ నమః
ఓం జగద్గురువే నమః
ఓం అనంతాయ నమః
ఓం దయానిధయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం నిత్యాయ నమః
ఓం సృష్టిస్ధితిలయ కారకాయ నమః
ఓం గురుమూర్తయే నమః
ఓం నిర్మలాయ నమః
ఓం ప్రశాంతాయ నమః
ఓం అనేకజన్మ సంప్రాప్త కర్మబంధ విమోచనాయ నమః
ఓం శుద్ధచైతన్యాయ నమః
ఓం సచ్చిదానందాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః
ఓం నిష్కళంకాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం గురప్ప గురునాధాయ నమః
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్ధ సచ్చిదానంద సద్గురు శ్రీ గురవయ్యస్వామి మహరాజ్ కీ జై లోకా సమస్తా స్సుఖినోభవంతు
ఓం శాంతిః శాంతిః శాంతిః